Header Banner

ట్విస్టులతో మెంటలెక్కిపోతుంది గురూ.. ఓటీటీలోకి వచ్చిన మలయాళం హారర్ థ్రిల్లర్!

  Sat May 24, 2025 15:54        Entertainment

మలయాళం నుంచి హారర్ థ్రిల్లర్.. క్రైమ్ థ్రిల్లర్.. సస్పెన్స్ థ్రిల్లర్ తరహా సినిమాలు వచ్చాయంటే, అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడి మేకర్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మలయాళంలో రూపొందిన మరో హారర్ థ్రిల్లర్ గా 'హంట్' కనిపిస్తుంది. భావన ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను రాధాకృష్ణన్ నిర్మించగా, షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు. రేంజి పణిక్కర్.. చందూనాథ్.. అనూ మోహన్.. అజ్మల్ అమీర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, క్రితం ఏడాది ఆగస్టు 23వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా  ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపు రావడానికి ఎక్కువ సమయం పట్టింది. ఈ నెల 23వ తేదీ నుంచి 'మనోరమ మ్యాక్స్' ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఈ సినిమాలో కీర్తి పాత్రలో భావన కనిపిస్తుంది. ఫోరెన్సిక్ డిపార్టుమెంటులో కీర్తి పనిచేస్తూ ఉంటుంది. ఒక హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను ఆమె పరిశీలించవలసి వస్తుంది. ఆ సమయంలో ఆమెకి కొన్ని చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అందుకు కారణం ఏమిటి? హత్యకి గురైనది ఎవరు? చేసింది ఎవరు? ఆ సంఘటనతో కీర్తికి గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ. 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #OTT #NewMovie #Horror #AnanyaNagalla #SrinivasGopishetty #TantraMovie